Agriculture15 hours ago
రైతులకు భారీ గుడ్న్యూస్.. సంక్రాంతికే 21 లక్షల మందికి పాసుపుస్తకాల జారీపై మంత్రివర్యుల కీలక వెల్లడి
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. వ్యవసాయదారుల్లో భూసంబంధిత ఇబ్బందులు తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంక్రాంతి నాటికి రైతుల చేతుల్లోకి...