Andhra Pradesh3 hours ago
మంత్రిలో లోకేష్–ఎమెల్సీ బొత్స మధ్య ఆసక్తికర సంభాషణ.. ఏం జరిగిందంటే?
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన...