Andhra Pradesh4 hours ago
ఐటీ జాబ్స్ వరాలు… ప్రభుత్వం కొత్త పోర్టల్‌తో మరో అవకాశం తెరిచింది
కొత్త అవకాశాల ద్వారాలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వేగంగా చర్యలు చేపట్టింది. ఐటీ, ఐటీ-ఆధారిత సేవలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో ఉద్యోగాలను కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘కౌశలం’ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది....