Entertainment16 hours ago
“రెడ్డి అనే బదులు చౌదరి పెడితే హిట్ గ్యారంటీ’.. మనోజ్ ఇచ్చిన ఫన్నీ కౌంటర్ వైరల్!”
నూతన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ తాజాగా విడుదలైన టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. బ్రిటిష్ పాలన నాటి అల్లకల్లోలం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురువారం విడుదలైన వెంటనే...