Education2 months ago
విద్యార్థులకు ఉత్సాహకరమైన శుభవార్త.. ఉదయం, మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే ఉచితం
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం...