Andhra Pradesh9 hours ago
ఏపీకి మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు రైల్వే మరో మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రైలు...