Andhra Pradesh2 months ago
కేంద్రమంత్రిపై ఫేక్ ప్రచారం.. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు, ఫొటోతో వైరల్ పోస్ట్
సోషల్ మీడియాలో కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ డా. పెమ్మసాని చంద్రశేఖర్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆయన కార్యాలయం ఘాటుగా స్పందించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా సాయమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని వారు...