Andhra Pradesh5 hours ago
మద్యం ధరలపై మందుబాబు పాటల పోరు.. మంత్రి సోదరుడి విగ్రహం వద్ద వినూత్న రిక్వెస్ట్
నిషా మత్తు తలకెక్కితే మందుబాబుల విన్యాసాలు ఏ స్థాయిలో ఉంటాయో మరోసారి రుజువైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ వ్యక్తి చేసిన విచిత్రమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫుల్లుగా మద్యం సేవించిన...