Telangana8 hours ago
ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త.. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు మరిన్ని ఏసీ కోచ్‌లు
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మంచి వార్త ఇచ్చింది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నందున, అత్యంత ప్రజాదరణ పొందిన దురంతో ఎక్స్‌ప్రెస్‌కు మార్పులు చేయాలని...