Education2 months ago
ప్రధానితో ముఖాముఖి మాట్లాడే అవకాశం..! విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్, ఇలా చేసుకోవాలి
ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం విద్యార్థులకు ఉంది. ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమంలో పాల్గొని, పరీక్షల గురించి, భవిష్యత్ లక్ష్యాల గురించి, ఏకాగ్రత పెంచుకోవడం గురించి మీ ప్రశ్నలను ప్రధానితో ప్రత్యక్షంగా...