మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితుడు శ్రవణ్ కుమార్ బెయిల్పై విడుదలైన తర్వాత మీడియాకు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంటర్వ్యూలో శ్రవణ్, ప్రేమ అనేది ఆకర్షణ మాత్రమేని, తల్లిదండ్రుల ప్రేమను ఎవరూ మించలేరని...
తెలంగాణ హైకోర్టు ప్రణయ్ పరువు హత్య కేసులో శ్రవణ్ కుమార్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. శ్రవణ్ కుమార్ వయసు, ఆరోగ్యం, ఇతర పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఏ షరతునైనా ఉల్లంఘించకూడదని...