Telangana13 hours ago
ఇందిరమ్మ ఇళ్లకు భారీ నిధులు.. ఒకే రోజులో 23 వేల మంది ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇల్లు కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కీలక మైలురాయిని చేరుకుంది. నిరుపేదలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం వరుసగా...