Andhra Pradesh3 hours ago
ప్రజలతో కలిసి అడుగు.. డెలివరీ బాయ్ అవతారంలో టీడీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక్కరోజు ఎమ్మెల్యే హోదాను పక్కనబెట్టి.. సాధారణ డెలివరీ బాయ్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆన్లైన్ డెలివరీ సిబ్బంది...