Education16 hours ago
ఇంటర్ విద్యార్థులకు హెచ్చరిక.. ఒక పరీక్షకు కొత్త తేదీ ఖరారు
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వెలువడనుంది. హోలీ పండుగ కారణంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా మార్చి 3న నిర్వహించాల్సిన ఒక పరీక్షను ఒకరోజు...