Latest Updates3 hours ago
కీలక రైల్వే అప్‌డేట్.. తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ దిశగా
వికారాబాద్–కృష్ణా మధ్య ప్రతిపాదిత నూతన రైల్వే మార్గం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రెండు స్టేషన్లను నేరుగా అనుసంధానించే కొత్త రైల్వేలైన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్...