Business2 days ago
నగరంలో భారీ కార్పొరేట్ డీల్.. లిక్కర్ కంపెనీ భూమి రూ.80 కోట్లకు ఎవరు కొనుగోలు చేశారు?
హైదరాబాద్లోని భూముల ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెద్ద కంపెనీలు భూములను కొనుగోలు చేస్తున్నాయి. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ హైదరాబాద్లోని తన భూమిని విక్రయించింది. యునైటెడ్ బ్రూవరీస్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో...