Telangana14 hours ago
చేయూత పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. పింఛన్ మొత్తం రూ.4 వేల దిశగా
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ విధానం ప్రకారం లబ్ధిదారుల వర్గాన్ని బట్టి వేర్వేరు మొత్తాలు చెల్లిస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు,...