Education5 hours ago
టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయి: వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండిలా.. విద్యార్థులకు విద్యాశాఖ బిగ్ రిలీఫ్!
తెలంగాణలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల కోసం హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. ముఖ్యంగా ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూళ్లు హాల్ టికెట్లు ఆపకుండా ఉండేందుకు...