Telangana2 days ago
మంత్రిగా బిజీగా ఉన్న సీతక్క.. గాయకిగా మారి యూట్యూబ్‌లో వైరల్ పాట..!
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. అయినా మేడారం మహాజాతర గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ సీతక్క స్వయంగా ఒక పాట ఆలపించారు. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. మేడారం...