Devotional13 hours ago
మేడారం భక్తులకు అద్భుత సమాధానం.. 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ప్రధాన రూట్లు ఇవే..!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం దక్షిణ మధ్య రైల్వే ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 28, 29 తేదీల్లో 28...