Andhra Pradesh5 hours ago
డ్వాక్రా మహిళలకు సంక్రాంతికే ముందుగా శుభవార్త… ఖాతాల్లోకి నేరుగా నిధుల జమకు గ్రీన్ సిగ్నల్
స్వయం ఉపాధికి మరింత త్వరణం చేకూర్చేలా వచ్చే సంవత్సరం నుంచి ఉన్నతి 2.0 పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. స్వయం ఉపాధి రాయితీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధిని లక్ష్యంగా...