Andhra Pradesh3 hours ago
చంద్రబాబు సంచలన ప్రకటన.. హైదరాబాద్ అవసరం లేకుండా మూడు కేంద్రాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యసనాల నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో...