Telangana1 day ago
సత్యం స్కామ్ మళ్లీ సంచలనం: 213 మందికి ఈడీ నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత, హైదరాబాద్ శివార్లలోని జన్వాడ భూముల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామంగా, ఎన్ఫోర్స్మెంట్...