Andhra Pradesh7 hours ago
రూ.80 వేల విలువైన చిలుక మాయమైంది.. యజమానిని షాక్కు గురి చేసిన ఘటన
కొనసీమలో చార్లి అనే ఖరీదైన చిలుక అదృశ్యం… యజమాని దొరబాబు ఆందోళనలో, పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది కొనసీమ జిల్లాలోని కొత్తపాలెం ప్రాంతంలో ఒక వ్యక్తి మూడేళ్లుగా ప్రేమగా పెంచుకున్న చిలుక ‘చార్లి’ సంక్రాంతి పండుగ రోజున...