Telangana8 hours ago
పేదల ఇంట పండగే.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం + ఐదు సరుకులు
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మంచి వార్త ఇచ్చింది. రేపటి నుండి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం మాత్రమే కాదు, మరో ఐదు రకాల నిత్యావసర సరుకులు కూడా ఇస్తారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి...