Agriculture4 hours ago
రైతుల ముఖాల్లో చిరునవ్వు.. టన్నుకు రూ.2 లక్షల ధరతో కాసుల వర్షం
ఆంధ్రప్రదేశ్లో దానిమ్మ రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో రైతులు దానిమ్మలకు మంచి ధరలు రాలేదు. ఇప్పుడు దానిమ్మ పంట రైతులకు నిజమైన వరం అయింది. మార్కెట్లో దానిమ్మ ధరలు చాలా పెరిగాయి. ఇప్పుడు దానిమ్మల ధర...