Telangana7 hours ago
చివరి హెచ్చరిక: చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తే నిఘా.. ఎవరు వాడుతున్నారు అనేది తెలిసిపోతుంది!
చిన్నారులపై జరుగుతున్న అశ్లీల దాడులను పూర్తిగా అరికట్టే దిశగా పోలీసు యంత్రాంగం నిఘాను మరింత కఠినతరం చేసింది. బాలల అశ్లీల వీడియోలను చూడటం, డౌన్లోడ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం అన్నీ చట్టరీత్యా నేరాలేనని...