Andhra Pradesh4 hours ago
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ప్రకటన.. కొత్త పింఛన్ అవకాశాలు వచ్చాయి, వెంటనే అప్లై అవ్వండి
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలనే ఆదేశాలు ముఖ్యమంత్రి...