National2 months ago
లోయలో బస్సు కిందపడి ప్రమాదం.. 7 మంది ప్రాణాలు కోల్పోయి, 12 మందికి గాయాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ద్వారాహత్ నుండి రామ్’nగర్ వెళ్తున్న బస్సు మలుపు వద్ద అదుపుతప్పి వంద అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే...