Telangana2 months ago
14 నర్సింగ్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు – నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవు
తెలంగాణ రాష్ట్రంలోని పలు నర్సింగ్ కళాశాలలకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని 14 నర్సింగ్ కాలేజీలకు వైద్య విద్య సంచాలకుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటిలో కొన్ని కళాశాలలు ప్రభుత్వం అనుమతించిన...