Business2 months ago
కేవలం ఐదు రూపాయల బిర్యానీ.. నల్గొండలో క్యూ కట్టిన బిర్యానీ ప్రేమికులు
బిర్యానీ అంటే భారతీయులకు చాలా ఇష్టం. ఐదు రూపాయలకు బిర్యానీ దొరుకుతుందని ఎవరైనా చెప్పినా నమ్మరు. నల్గొండ జిల్లాలో ఇటీవల ఇలాంటి దృశ్యం కనిపించింది. అక్కడ సాయి శ్రీ కాలనీలో కొత్తగా ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది....