Andhra Pradesh2 months ago
ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నెలాఖరు నుంచే ప్రారంభం!
మరో కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకుంటూ ఈ సర్వేను నిర్వహించనున్నారు....