Telangana8 hours ago
పార్కింగ్ సమస్యకు చెక్: రూ.150 కోట్ల ప్రాజెక్ట్.. 15 అంతస్తుల హైటెక్ కాంప్లెక్స్
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ, పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. నగర హృదయంలోని నాంపల్లిలో దేశంలోనే తొలి పూర్తిగా ఆటోమేటిక్ మల్టీ-లెవల్ కార్ పార్కింగ్...