Telangana15 hours ago
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొత్త పార్కింగ్ చార్జీలు.. 15 నిమిషాలు ఫ్రీ అవకాశం అందుబాటులో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించడానికి స్థానం ఆధునీకరణ పనులను వేగవంతం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ పథకంలో భాగంగా సుమారు ₹715...