Telangana1 day ago
బస్సు సీట్లపై గందరగోళం.. పురుషులకు రిజర్వేషన్ ఉందా? మహిళలు ఎక్కడ కూర్చోవచ్చు?
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఈ పథకానికి ఉన్న ప్రజల స్పందన గొప్పగా ఉంది. అమలులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా...