Andhra Pradesh2 months ago
నూతన సంవత్సరం రోజున ఇద్దరు కలెక్టర్లు చూపిన వినూత్న ఆలోచనలు అద్భుతం… చంద్రబాబు ప్రశంసలు
చంద్రబాబు అభినందనలు: పల్నాడు, కృష్ణా కలెక్టర్ల వినూత్న ప్రయత్నాలు నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల వినూత్న ప్రయత్నాలను అభినందించారు. పలు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు...