Telangana2 days ago
తెలంగాణలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి విద్యుత్ ఆదాయం రూ.14,000
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చడానికి లక్ష్యంగా ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రాజెక్టు ఖమ్మం...