Latest Updates2 weeks ago
నూతన సంవత్సరం వేడుకల్లో.. మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం విక్రయాలకు ప్రత్యేక GO
తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచడానికి అనుమతి ఉంది....