Telangana1 week ago
హిల్ట్ పాలసీ గుట్టు తెరుచుకోగా… రేవంత్ సర్కార్ ఉద్దేశం, ప్రతిపక్షాల ఆందోళన కారణాలు
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హిల్ట్ పాలసీ చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ పాలసీని ప్రవేశపెట్టింది. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించడంపై దృష్టి ఉంది. ఈ పరిశ్రమలను తరలించడం వల్ల నగరంలోని...