Andhra Pradesh2 months ago
చెల్లి జ్ఞాపకాలను ఆలయంగా మార్చిన అన్న.. 14 ఏళ్లుగా ఆరాధన
నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక అరుదైన సంఘటన మానవ సంబంధాల గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ. వెంకటాచలం గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే అన్న తన చెల్లెలు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం గుడి నిర్మించాడు. సుబ్బలక్ష్మి ఒక రోడ్డు...