Telangana7 hours ago
తెలంగాణను వణికిస్తున్న చలి… 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత గణనీయంగా తగ్గిపోయింది....