Andhra Pradesh2 months ago
అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. మరో 300 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు స్టేషన్ వరకు బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం...