Andhra Pradesh2 months ago
ఏపీలో కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలకు అధికారుల నియామకం.. కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో నేటి నుంచి అధికారికంగా పాలన మొదలైంది. ఈ క్రమంలో పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్...