Andhra Pradesh7 hours ago
WFH జాబ్స్‌పై కీలక మార్పులు… పరీక్ష తప్పిన వారికి మరో గోల్డెన్ ఛాన్స్, ముఖ్య ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కౌశలం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఇంటి నుంచే పనిచేసే (Work From Home) ఉద్యోగాలను అందించేందుకు తీసుకొచ్చిన ఈ...