News3 weeks ago
తెలంగాణ ఆర్టీసీకి గుడ్న్యూస్.. హైదరాబాద్కు 2000 గ్రీన్ బస్సులకు లైన్ క్లియర్!
పీఎం ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిన తరువాత, గ్రేటర్ హైదరాబాద్ ప్రజారవాణాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై ఉన్న లీగల్ సమస్యలు పరిష్కరించబడడంతో, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిడ్లను...