Connect with us

Business

LICలో 350 ఉద్యోగాలు – డిగ్రీతో అవకాశం

Jobs: ఎల్‌ఐసీ‌లో భారీగా ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలో పోస్టింగ్..! | LIC new  job notification full details inside | జాబ్స్ & ఎడ్యుకేషన్ - News18  తెలుగు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. ఈ నెల 8 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ పూర్తి చేసిన 21 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రాసెస్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటాయి. వేతనం నెలకు ₹88,635 నుంచి ₹1,69,025 వరకు లభిస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్ 3న ప్రిలిమ్స్, నవంబర్ 8న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *