Uncategorized

Holi పండగను నిరాకరించాడు అని చం**న స్నేహితులు

ప్రపంచంలో మనుషులు ఎంత మూర్ఖులుగా తయారయ్యారండి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఎన్ని హత్యలు వామ్మో ఇదేంటండి బాబోయ్ అనిపిస్తోంది తాజాగా ఒక వార్త తీసుకుందాం అదేంటో మీరు కూడా విన్నారంటే నోరెల్ల పెడతారు ముందుగా అందరికీ హ్యాపీ హోలీ ఇక వార్తల్లోకి వెళితే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగల్లో హోలీ కూడా ఒకటి సరదాగా రంగులతో ఆటపాటులతో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అలరించాలని ఎంజాయ్ చేయాలని ఎవరికీ ఉండదు చెప్పండి రంగులు చల్లడం వద్దని వాదించినందుకు రాజస్థాన్ లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా

 

కొట్టి చంపారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక యువకుడికి హోలీ రంగులు పూయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు దీంతో ఆ యువకుడు అడ్డుపడ్డందుకు ఆ ముగ్గురు దాడి చేసి చంపారు ఈ సంఘటన రాజస్థాన్ లోని రాల్వాస్ గ్రామంలో జరిగింది 25 ఏళ్ల ఆ యువకుడు స్థానిక లైబ్రరీలో చదువుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా అశోక్ బబ్లు కలురామ్ అనే ముగ్గురు వ్యక్తులు లైబ్రరీ వద్దకు వచ్చి అతనిపై హోలీ రంగులు వేయడానికి ప్రయత్నించారు బాధితుడిని హన్స్ రాజ్ గా గుర్తించారు అయితే హన్సరాజ్ వారిని ప్రతిఘటించడంతో వారు అతనిని

 

దారుణంగా కొట్టడం ప్రారంభించారు ముగ్గురు నిందితులు ఆ యువకుడిని తన్ని బెల్టులతో దాడి చేసి వారిలో ఒకరు బాధితుడిని గొంతు నులిపి చంపారని అదన పోలీస్ సూపరిండెంట్ దినేష్ అగర్వాల్ తెలిపారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హన్సరాజ్ కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శన ప్రదర్శన నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు బాధితుడి కుటుంబం 50 లక్షల పరిహారం కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని హన్సరాజును హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ఘటనపై

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version