Telangana1 week ago
Hyd: రైడ్స్ పేరుతో రహస్యంగా డ్రగ్స్ బిజినెస్
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అక్రమ వ్యాపారులు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూనే ఉన్నారు. తాజాగా బంజారాహిల్స్ ప్రాంతంలో రాపిడో డ్రైవర్ వేషంలో గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు...