ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆటను డ్రాగా ముగించే అంశంపై తొలుత విభేదించినట్టు భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. “జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారు. వాళ్లు ఇద్దరూ 90 పరుగుల వద్ద...
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ చెలరేగాడు. క్రీజులోకి వచ్చి కొద్దిసేపటికే భారీ హిట్స్‌కు తెరలేపాడు. ముఖ్యంగా 10వ ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ గూడకేశ్ మోతీపై విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ తొలి...