ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి రోజు ఉదయం దశలోనే తేలిపోయిన మ్యాచ్‌లో భారత్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయం కోసం ఇంగ్లండ్‌కి ఇంకా 35 పరుగులు కావలసి ఉండగా,...
రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు 8 ఏళ్ల పైబడి ఉన్న యువత, పిల్లలు...